In an attempt to go green, the Waltair railway division is planning to set up roof-top solar plants at the city railway stations and other offices in public private partnership (PPP mode).
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకం పెంచడంలో భాగంగా విశాఖ రైల్వేస్టేషన్ అతి త్వరలో సోలార్ వైపు అడుగులు వేస్తోంది.
వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో అన్ని రైల్వే స్టేషన్స్ మరియు రైల్వే ఆఫీస్ బిల్డింగుల మీద సోలార్ ప్యానల్స్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెన్యూ సోలార్ పవర్ ప్రై
వేట్ లిమిటెడ్ కంపెనీ వాల్తేర్ రైల్వే డివిజన్ తో 25 సంవత్సరముల ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం లో భాగంగా అతి తక్కువ ఖర్చుతో సోలార్ రూఫ్ టాప్ ద్వారా 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అంగీకారం కుదరింది.
ఈ విధమైన అవగాహన ఒప్పందం గ్రీన్ ఎనర్జీ వైపు ప్రభుత్వం వేస్తున్న గొప్ప ముందడుగు.

No comments:
Post a Comment